ETV Bharat / state

ఉల్లి లొల్లి.. ఎమ్మిగనూరులో తోపులాట - fighting for onions in kurnool

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లిగడ్డల కోసం ప్రజలు ఎగబడ్డారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి నిల్వలు అయిపోవడంతో పంపిణీ రెండు రోజులపాటు నిలిపివేశారు. అధికారులు మరో లారీ ఉల్లిగడ్డలు తెప్పించారు. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా మార్కెట్​కు తరలివచ్చారు. రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినా తోపులాట జరిగింది.

ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట
ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట
author img

By

Published : Dec 20, 2019, 2:12 PM IST

ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట
.

ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట
.
Intro:ap_knl_32_19_ulli_agabadda prajalu_av_ap10130 సోమిరెడ్డి, రిపోర్టర్. ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లిగడ్డలు కోసం ప్రజలు ఎగబడ్డారు. దింతో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో ఉల్లి నిల్వ అయిపోవడంతో పంపిణీ రెండు రోజుల పాటు నిలిచిపోయింది. అధికారులు మరో లారీ ఉల్లిగడ్డలు తెప్పించారు. తీసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసిన కొద్దిసేపు తోపులాడుకున్నారు.


Body:ఉల్లిగడ్డలు


Conclusion:పంపిణీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.