ETV Bharat / state

Waqf board: రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్​ కర్నూలుకు మార్పు..ఉత్తర్వులు జారీ - vijayawada

విజయవాడలో ఉన్న రాష్ట్ర వక్ఫ్​బోర్డు ట్రైబ్యునల్​ను కర్నూలుకు మారుస్తూ... ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు జీవో జారీ చేశారు.

establishment-of-state-waqf-board-tribunal-in-kurnool
కర్నూలులో రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ట్రైబ్యునల్​ ఏర్పాటుకు ఉత్తర్వులు
author img

By

Published : Dec 7, 2021, 9:40 AM IST

రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు సోమవారం జీవో జారీ చేశారు. విజయవాడలో ఉన్న ట్రైబ్యునల్‌ కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేసింది.

ఇదీ చూడండి:

Amaravati Padayatra: కర్షక జాతరలా పాదయాత్ర.. నేడు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.