కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన హెవీ డ్రైవింగ్ స్కూలును ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. సుశిక్షితులైన డ్రైవర్లు ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని ఎంపీ అన్నారు. శిక్షణలో భాగంగా 16 రోజులు డ్రైవింగ్, 16 రోజులు థియరీ ఉంటుందని ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజర్ టీవీ రామం తెలిపారు.
ఇదీ చూడండి