కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరులో వీధి కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. కాపరి బన్నూరు లింగమయ్య గొర్రెలను మేపేందుకు పొలానికి తీసుకెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న పిల్ల గొర్రెలపై శునకాలు దాడి చేసి చంపివేశాయి. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి....అనుమానాస్పద స్థితిలో.. 25 మేకలు మృతి