కర్నూలు జిల్లా నంద్యాలలో నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం 30వ రోజూ కొనసాగింది. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను స్థానిక చిన్మయ పాఠశాల ఆవరణలో ఉంచారు. వీరికి 41 వార్డు మాజీ కౌన్సిలర్ పున్నా శేషయ్య అల్పాహారం అందిస్తున్నారు. దాతల సహకారంతో లాక్డౌన్ ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని పున్నాశేషయ్య తెలిపారు.
ఇదీ చదవండి..