ETV Bharat / state

సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు - సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి

సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి
సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి
author img

By

Published : May 24, 2022, 9:13 PM IST

Updated : May 24, 2022, 9:31 PM IST

21:10 May 24

సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో విషాదం చోటు చేసుకుంది. సిలిండర్‌ పేలి తల్లీ కుమారుడు మృతి చెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు నాగశేషు, మద్దక్కగా గుర్తించారు.

ఇవీ చూడండి

Last Updated : May 24, 2022, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.