కర్నూలు ఉస్మానియా కళాశాలలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని సీపీఐ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ చదువుకున్న వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని.. సురవరం ఆనందం వ్యక్తం చేశారు. కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను సన్మానించారు.
ఇదీ చదవండి: