కర్నూలు జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో మార్కెట్కు ఉల్లి తక్కువగా వస్తోంది. ఈ కారణంగా.. గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాకు 3,950 రుపాయల ధర పలుకగా.. కనిష్టంగా 3,610 రుపాయలు పలికింది.
ఇదీ చదవండి:
'అమరావతి ఉద్యమమే లేకపోతే...అసెంబ్లీ వెళ్లేందుకు సెక్యూరిటీ ఎందుకు?'