కర్నూలు నగరంలోని కేవీఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చదువుకునే సమయంలోనే భవిష్యత్తుకు సంబంధించి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలన్నారు. కళాశాల సమావేశ మందిరంలో కుర్చీలు లేక విద్యార్థులు కింద కుర్చోవడంతో స్పందించిన కలెక్టర్ 600 కుర్చీలను ఇస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థి దశలోనే భవిష్యత్తుకు పునాది వేయండి: కలెక్టర్ - visit
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సూచించారు.
collector-visit-college
కర్నూలు నగరంలోని కేవీఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చదువుకునే సమయంలోనే భవిష్యత్తుకు సంబంధించి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలన్నారు. కళాశాల సమావేశ మందిరంలో కుర్చీలు లేక విద్యార్థులు కింద కుర్చోవడంతో స్పందించిన కలెక్టర్ 600 కుర్చీలను ఇస్తానని హామీ ఇచ్చారు.
Intro:ap_knl_111_03_accident_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: ఆటో బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలు
Body:దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఆటో బోల్తా కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కురూ సమీపంలో చోటు చేసుకుంది. నందికొట్కూర్కు చెందిన మద్దిలేటి... కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉరుకుంద కు ఆటలో వెళ్లారు. ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకున్న అనంతరం బుధవారం తిరుగుప్రయాణం పట్టారు.
Conclusion:వర్కురూ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న దంపతులు మద్దిలేటి, గోవిందమ్మ వారి కుమార్తె చంద్రకళ కు తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108 వాహనంలో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నపిల్లలు ఉండటంతో అల్లాడిపోయారు.