కర్నూలులో తుంగభద్ర నదీ పుష్కరఘాట్ లను జిల్లా కలెక్టర్ వీర పాండియన్ సందర్శించారు. నవంబరు 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర నదీ పుష్కరాలు ఉన్నందున.. నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పుష్కరఘాట్లను పరిశీలించారు.
గత పుష్కరాలలో నిర్మించిన ఘాట్లు పూర్తిగా దెబ్బతిన్నందున వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించాల్సి ఉందని అధికారులు.. కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అందకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: