కర్నూలులో లాక్డౌన్ కొనసాగుతుంది. ఉదయం ప్రజలు బయటికి వచ్చి నిత్యావసర సరకులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కూరగాయలు అమ్మే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. రైతుబజార్ల వద్ద సామాజిక దూరం పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
కర్నూలులో కొనసాగుతున్న లాక్డౌన్ - Clear ongoing lockdown in kurnool
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కర్నూలులో కొనసాగుతుంది. ఉదయం ప్రజలు బయటకు వచ్చి నిత్యావసర సరకుల కొనుగోలు చేశారు.
కర్నూలు లో ప్రశాంతంగా కొనసాగుతన్న లాక్డౌన్
కర్నూలులో లాక్డౌన్ కొనసాగుతుంది. ఉదయం ప్రజలు బయటికి వచ్చి నిత్యావసర సరకులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కూరగాయలు అమ్మే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. రైతుబజార్ల వద్ద సామాజిక దూరం పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:అల్లరి చేశాడని.. ప్రాణం తీశాడు