వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం కర్నూలు జిల్లా కోడుమూరులో వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ముందుగా ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్లు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం నుంచి వాసవి కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు బీసీల్లో కొంతమందికి మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీల్లో ఉన్న అన్ని కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని సంజీవ్ కుమార్ తెలిపారు.ఇవీ చదవండి.
జగన్ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం