ETV Bharat / state

'నాకు కరోనా వచ్చిందని ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి'

నంద్యాలకు చెందిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. తనకు కరోనా సోకిందంటూ.. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.

case filed on corona fake news in social media to a kurnool doctor says police
సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసినందుకు కేసు నమోదు
author img

By

Published : Apr 28, 2020, 2:09 PM IST

తనకు కరోనా సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఓ వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వైద్యుడు.. తనకు కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో వచ్చిందంటూ ఓ న్యాయవాదితో పాటు మరికొందరు అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. వీరిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్​లో ​ఫిర్యాదు ఇచ్చారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన సీఐ కంబగిరి రాముడు.. విచారణ చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నేతల వల్లే కరోనా కేసులు పెరిగాయ్ : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.