కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామంలో దారుణం జరగింది. పాత కక్షలు మనసులో పెట్టుకొని గ్రామానికి చెందిన సుజన రావుపై ప్రత్యర్థులు కర్రలు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. ఘటనలో మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీచదవండి