కర్నూలు జిల్లా ఆదోనిలో అర్ధరాత్రి భారీ ప్రమాదం జరిగింది. పట్టణంలో ఎన్జీఓ కాలనీ దగ్గర బొలెరో వాహనం ప్రధాన కరెంట్ లైన్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడం వల్ల చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రధాన విద్యుత్ స్తంబానికి వాహనం ఢీకొనడం వల్ల అర్ధరాత్రి నుంచి పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి: