నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం - నంద్యాలలో నల్లబెల్లం స్వాధీనం
కర్నూలు జిల్లా నంద్యాలలో... పలు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక పప్పులబట్టీలోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 50బస్తాల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి దీన్ని ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
By
Published : Dec 14, 2019, 3:03 PM IST
.
నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
.
నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
Intro:ap_21_14_nalla_bellam_av_AP10058 యాంకర్. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. స్థానిక పప్పులబట్టి లోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 50 బస్తాల నల్ల బెల్లం ను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. వీటికి సంబంధించిన ఇద్దరిని అరెస్టు చేశారు.
Body:నాటుసారా తయారీకి నల్ల బెల్లం స్వాధీనం
Conclusion:8008573804,సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా