కర్నూలు జిల్లా ఆలూరులో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. రహదారులపై మెుక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: