ఇదీ చదవండి:
నల్లమలకు పచ్చందాలు.. కనువిందు చేస్తున్న జలపాతాలు - కర్నూలు జిల్లాలో వర్షాలు
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలోని నల్లమల అడవులు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. కొండలపై నుంచి జాలువారుతూ.. జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.
పచ్చదనం సంతరించుకున్న నల్లమల