కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని హరినగరం చెంచుగూడేనికి చెందిన గుర్రప్ప అనే గిరిజనుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. బాధితుడు వెదురు కోసం నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు నరుకు తుండగా అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు గ్రామానికి చేరుకుని బాధితుడిని వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చూడండి ఆ 7 లక్ష్యాలను సాధించినప్పుడే న్యూయార్క్ రీఓపెనింగ్!