కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసిఫారం బాలికల గురుకుల పాఠశాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును నిర్వహించారు. పట్టణం,గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వ్యక్తలు విద్యార్ధులకు తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే, మానవాళికి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాజిదా బేగం, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు - కర్నూలులో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసిఫారం బాలికల గురుకుల పాఠశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈటీవీ అవగాహన సదస్సు నిర్వహించింది.
![ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4782944-659-4782944-1571319834211.jpg?imwidth=3840)
బనవాసిఫారం పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
బనవాసిఫారం పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసిఫారం బాలికల గురుకుల పాఠశాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును నిర్వహించారు. పట్టణం,గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వ్యక్తలు విద్యార్ధులకు తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే, మానవాళికి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాజిదా బేగం, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బనవాసిఫారం పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
Intro:ap_knl_31_17_plastic_ETV EENADU_sadhassu_ab_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసిఫారం బాలికల గురుకుల పాఠశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సాజిదా బేగం మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంతో పాటు జీవజాతుల మనుగడకు హానీగా మారిందన్నారు. పట్టణంలో, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనర్థాలు కలుగుతాయని చెప్పి ప్లాస్టిక్ యేతర వస్తువులు వాడుదమన్నారు. బైట్:సాజిదా బేగం,ప్రిన్సిపాల్, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.
Body:ఈటీవీ ఈనాడు
Conclusion:అవగాహన సదస్సు
Body:ఈటీవీ ఈనాడు
Conclusion:అవగాహన సదస్సు