కర్నూలు నగరంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసుల పాటిస్తున్న నియమాలపై వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఆటోలకు ప్రత్యేక దారులు కేటాయించడంపై డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ విధానం వల్ల తాము ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయలేకపోతున్నామని వాపోయారు. తక్షణమే ట్రాఫిక్ పోలీసులు స్పందించి ప్రత్యేక లైన్లను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..బడ్జెట్ కేటాయింపుల్లో కర్నూలుకేది న్యాయం?