కర్నూలు జిల్లా ఆదోనిలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు నిరాహార దీక్ష చేశారు. పోలీసులు తమను వేధిస్తున్నారని ఆటో కార్మికులను వాపోయారు. ఆన్లైన్ లో రుసుము వేయడం వల్ల ...అప్పుల బారిన పడుతున్నామని ఆవేదన చెందారు. పాత పద్ధతిలోనే డ్రైవర్లకు రుసుము వేయాలని....పెండింగ్ ఉన్న ఆటో ఫైన్ లను రద్దు చేయాలని అవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ సుభాన్ అన్నారు.
ఇదీ చూడండి.