ETV Bharat / state

ఆటోలో బ్యాగు.. నిజాయితీని చాటుకున్న డ్రైవర్..! - నిజాయితీని చాటుకున్న ఆటోడ్రైవర్

Auto driver honesty: కర్నూలు జిల్లా ఆదోనిలో.. ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకుని.. పోలీసుల రివార్డును అందుకున్నాడు. తన ఆటోలో మరిచిపోయిన ఓ ప్రయాణీకురాలి బ్యాగ్​ను.. పోలీసులకు అప్పగించాడు డ్రైవర్ ఖాజా మొద్దీన్.

Auto driver honesty for giving back the bag forgot in the auto at kurnool
నిజాయితీని చాటుకున్న ఆటోడ్రైవర్..
author img

By

Published : Feb 11, 2022, 7:02 PM IST

Auto driver honesty: కర్నూలు జిల్లా ఆదోనిలో 25 తులాల బంగారం తిరిగిచ్చి.. ఓ ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. ఆటోలో మరిచిపోయిన ప్రయాణీకురాలి బ్యాగ్ ను పోలీసులకు అప్పగించారు. పట్టణానికి చెందిన శైలజ అనే మహిళ.. ఖాజా మొద్దీన్ ఆటోలో ఎక్కింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగులని ఆటోలో మర్చిపోయి బస్టాండ్ కు వెళ్లింది.

బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్.. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అందులో 25 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంబంధిత మహిళకు సమాచారం అందించి, బ్యాగులను ఆమెకు అందించారు. నిజాయితీతో బ్యాగులను అప్పగించిన ఆటోడ్రైవర్ ఖాజా మొద్దీన్ కు పోలీసులు రివార్డ్ అందించి అభినందించారు.

ఇదీ చదవండి:

విశాఖ సాగరతీరానికి నేవీ కళ.. ఆర్‌కే బీచ్‌కు రంగుల హంగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.