ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్యశాలకు కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు, వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
సబ్ కలెక్టరు కల్పనా కుమారికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల ఉపాధికి భంగం వాటిల్లదని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆ భూములను ఆసుపత్రికి ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయమని ఆమె వారికి సర్ది చెప్పారు.
ఇదీ చదవండి: