ETV Bharat / state

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో నూతన షెడ్డు నిర్మాణం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో పంట ఉత్పత్తుల రక్షణ​ కోసం షెడ్డు నిర్మిస్తున్నారు. రెండు కోట్ల రూపాయలతో ఈ షెడ్డు నిర్మాణం జరుగుతోంది.

Emmiganoor Agricultural Market
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్
author img

By

Published : Apr 22, 2021, 3:48 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో పంట ఉత్పత్తులు కాలానుగుణంగా దెబ్బ తినకుండా రెండు కోట్ల రూపాయలతో వ్యయంతో షెడ్డు నిర్మాణం జరుగుతోంది. జిల్లాలో వేరుశెనగ దిగుబడులు మార్కెట్​కు అధికంగా రైతులు విక్రయానికి తెస్తారు. ఏడాదికి మార్కెట్​కు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వేరుశెనగ బస్తాలు వస్తాయి. ఈ బస్తాలు టెండర్​కు పెట్టేటప్పుడు నేలపై కుప్పగా పోస్తారు. వర్షా కాలంలో ఈ వేరుశెనగ దిగుబడులు వానకు తడవకుండా షెడ్డు నిర్మాణం చేపట్టారు. నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండీ.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో.. అనధికార కర్ఫ్యూ, లాక్​డౌన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.