ETV Bharat / state

పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య - 4 members suicide in a family

నందికొట్కూరు పట్టణ బుడగజంగాల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.

పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య
author img

By

Published : Mar 20, 2019, 2:17 PM IST

పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య
కర్నూలు జిల్లా నందికొట్కూరులో నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వీరాంజనేయులు (35), వసంత (32) రామలక్ష్మి(7) రాజేష్ (5) రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. బారెడు పొద్దెక్కినా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు.. లోపలికెళ్లి చూశారు. ఎంత పిలిచినా లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేకపోయేసరికి అనుమానపడ్డారు. కిటికీ తీసి చూస్తే... కుటుంబమంతా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేసుకున్న సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ ఐ చంద్రశేఖర్ రెడ్డి సంఘట ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మృతికి కారణాలపై విచారణ చేస్తున్నారు. ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయా? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి

39 కిలోల వెండి స్వాధీనం

New Delhi, Mar 20 (ANI): Former Telangana Minister and Congress leader DK Aruna joined Bharatiya Janata Party (BJP) in the presence of ruling party's president, Amit Shah on Tuesday in Delhi. Union Minister of Health and Family Welfare JP Nadda, BJP National General Secretary Ram Madhav and other leaders were also present while Aruna was inducted into the party. A former Congress MLA from Gadwal constituency in Telangana, Aruna has also served as the Minister for information and Public Relations in Telangana. Speaking to ANI, Former Minister and Telangana Congress party leader DK Aruna said, "The Telangana Rashtra Samiti (TRS) came to power second time due to several reasons. Today, there's no hope for Congress to come to power in Telangana again. I joined BJP as there's need for BJP to come to power there to fulfill people's aspirations."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.