తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో 98 డీఎస్సీ క్వాలిఫయిడ్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి..