కృష్ణాజిల్లా పెడన మున్సిపాలిటీని అధికార వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 23 స్థానాల్లో వైకాపా 21, తెదేపా 1, జనసేన పార్టీ 1 చొప్పున గెలుచుకున్నాయి. జనసేన, తెదేపా కలిసి పోటీచేసిన ఒక్క స్థానంలో.. ఆ పార్టీల అభ్యర్థి విజయం సాధించారు.
ఇదీ చదవండి: ఉయ్యూరు నగర పంచాయతీ వైకాపా కైవసం