ETV Bharat / state

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ రావాలి: యార్లగడ్డ

author img

By

Published : Mar 28, 2019, 10:34 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. రావాలి జగన్-కావాలి జగన్ అంటూ ఎమ్మెల్యే అభ్యర్థులు రోడ్ షోలు నిర్వహించారు.

వైకాపా నేతల ఎన్నికల ప్రచారం
వైకాపా నేతల ఎన్నికల ప్రచారం
కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని చిన్న అవుటపల్లి, తెంపల్లి‌, బలిపర్రు, వీరపనేనిగూడెం గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ రావాలని అభిప్రాయపడ్డారు. రోడ్ షోలో యార్లగడ్డ వెంకట్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి

మళ్లీ బాబే అధికారంలోకి రావాలి: కేజ్రీవాల్​

వైకాపా నేతల ఎన్నికల ప్రచారం
కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని చిన్న అవుటపల్లి, తెంపల్లి‌, బలిపర్రు, వీరపనేనిగూడెం గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ రావాలని అభిప్రాయపడ్డారు. రోడ్ షోలో యార్లగడ్డ వెంకట్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి

మళ్లీ బాబే అధికారంలోకి రావాలి: కేజ్రీవాల్​

AP Video Delivery Log - 1300 GMT News
Thursday, 28 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1259: Somalia Explosion Must credit content creator 4203222
Several dead in blast at restaurant in Somali capital
AP-APTN-1251: China MOFA AP Clients Only 4203221
China urges US to halt arms sales to Taiwan
AP-APTN-1241: Turkey Umbrella No access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network 4203216
Gust of wind lifts Turkish workman up into the air
AP-APTN-1238: UK Brexit Analyst AP Clients Only 4203207
Analyst: Bercow may not allow 3rd vote on May deal
AP-APTN-1232: Germany Brexit AP Clients Only 4203215
Survey reveals many German firms not ready for Brexit
AP-APTN-1224: Malta Hijack Tanker 4 AP Clients Only 4203210
Migrants leaving retaken ship after docking in Malta
AP-APTN-1223: China Commerce Italy AP Clients Only 4203209
China hails trade and investment deals with Italy
AP-APTN-1210: UK Botticelli AP Clients Only 4203206
Rare workshop version of Botticelli work revealed
AP-APTN-1204: Malaysia Netherlands MH17 AP Clients Only 4203204
Dutch FM meets MH17 families in Kuala Lumpur
AP-APTN-1147: Libya Migrants AP Clients Only 4203202
Migrants in Libya camp after escaping traffickers
AP-APTN-1120: UK Brexit Conservatives AP Clients Only 4203191
Leading Tories tight-lipped as May says she'll quit
AP-APTN-1111: Thailand Election Commission No Access Thailand 4203199
Thai Election Commission: PP party won most votes
AP-APTN-1108: Guatemala Accident No Access Guatelama 4203194
Truck slams into crowd on highway in Guatemala; 18 dead
AP-APTN-1103: Malta Hijack Tanker 3 AP Clients Only 4203188
AP COVER of ship re-taken from migrants in Malta
AP-APTN-1102: Malta Hijack Tanker 2 AP Clients Only 4203178
Clean of ship re-taken from migrants in Malta
AP-APTN-1102: Malta Hijack Tanker AP Clients Only 4203169
Ship taken back from migrants arrives in Malta
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.