ETV Bharat / state

తిరువూరు నగర పంచాయతీ వైకాపా వశం - తిరువూరు నగర పంచాయతీలో వైకాపా విజయం

కృష్ణాజిల్లా తిరువూరులో వైకాపా విజయం సాధించింది. మొత్తం 20 స్థానాల్లో.. 17 చోట్ల అధికార పార్టీ గెలుపొందగా.. మరో 3 స్థానాలను తెదేపా కొల్లగొట్టింది.

ycp won in tiruvuru municipal elections
వైకాపా వశమైన తిరువూరు నగర పంచాయతీ
author img

By

Published : Mar 14, 2021, 10:19 PM IST

కృష్ణా జిల్లా తిరువూరు నగర పంచాయతీలో వైకాపా జయకేతనం ఎగురవేసింది. మొత్తం 20 స్థానాలకు గాను అధికార పార్టీ 17, తెదేపా 3 చోట్ల విజయం సాధించాయి.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా తిరువూరు నగర పంచాయతీలో వైకాపా జయకేతనం ఎగురవేసింది. మొత్తం 20 స్థానాలకు గాను అధికార పార్టీ 17, తెదేపా 3 చోట్ల విజయం సాధించాయి.

ఇదీ చదవండి:

వైకాపా ఖాతాలో నందిగామ నగర పంచాయతీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.