ETV Bharat / state

'కోడెల కుటుంబ సభ్యులకు వైకాపా నేతల సంతాపం' - kodela family

మాజీ స్పీకర్ కోడెల ఆకస్మిక మృతి పట్ల వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కోడేల శివప్రసాద్​
author img

By

Published : Sep 16, 2019, 11:50 PM IST

కోడెల శివ ప్రసాద్ రావు వైద్యరంగం, రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజల మన్ననలు పొందారని... కోడెల మరణం వ్యక్తిగతంగా తన మనసును కలిచివేసిందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభుతి తెలిపారు. కోడెల మృతి పట్ల జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు అనిల్​ తెలిపారు.

ఇదీ చూడండి: కోడెల మృతి బాధాకరం: నామ నాగేశ్వరరావు

Intro:ap_gnt_83_16_kodela_mruthiki_santhaapam_thelipina_chadhalavada_avb_ap10170

కోడెల మృతికి

Body:ప్రగాఢ సంతాపం

Conclusion:తెలిపిన నరసరావుపేట తెదేపా ఇంచార్జి చదలవాడ అరవింద బాబు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.