ఇదీ చదవండి: మన్యంలో కిడారి, సోమ ప్రథమ వర్ధంతి
"బాల్య విహహాలు అరికట్టేందుకు అందరూ కృషి చేయాలి" - బాల్య విహహలు ఆరికట్టాలి-వాసిరెడ్డి పద్మ
బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువు కాదు అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
"బాల్య విహహలు ఆరికట్టేందుకు అందరూ కృషి చేయాలి"
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై విజయవాడలోని ఓ హోటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. తాజాగా యూనిసెఫ్ విడుదల చేసిన బాల్య వివాహాల్లో దేశం ప్రథమ స్థానంలో ఉందని... ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరమని అన్నారు. సరైన అవగాహన కల్పిస్తే బాల్యవివాహాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని వర్గాల నాయకులు చొరవ చూపాలని సూచించారు. వెనకబాటుతనం, నిరక్షరాస్యత, పేదరికం వల్లే బాలికల తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువు కాదే అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: మన్యంలో కిడారి, సోమ ప్రథమ వర్ధంతి
Intro:మద్యం దుకాణం నిర్మాణాన్ని అడ్డుకున్న తల్లిదండ్రులు
Body:పాఠశాల పక్కన మద్యం దుకాణం నిర్మాణం చేపట్టాలని అభ్యంతరం
Conclusion:పాఠశాల పక్కన మద్యం దుకాణం ని ఏర్పాటు చేస్తే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని తల్లిదండ్రులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం బాలాజీ కాలనీ లో ఈ సంఘటన చోటు చేసుకుంది పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఇ మద్యం దుకాణం నిర్వహణకు గది నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్నారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని నిర్మాణం చేపట్టారు తెలిపారు ఇక్కడ అ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు అవుతుందని వారు వాపోయారు
బై టు హసీనా విద్యార్థి తల్లి
బై టు మధుసూదన్ ప్రధానోపాధ్యాయుడు