ETV Bharat / state

తేలప్రోలు వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి - కృష్ణా జిల్లా

తేలప్రోలు సమీపంలోని వంతెన వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 15, 2021, 4:15 PM IST

కృష్ణా జిల్లాలో చెన్నై - జాతీయ రహదారిపై తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

RESCUE OPERATION: కృష్ణానదిలో చిక్కుకున్న 132 లారీలు, 4 ట్రాక్టర్లు సేఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.