ఇదీ చదవండి
చింతలపూడి పూర్తి చేసి సాగు నీరందిస్తా: దేవినేని - కృష్ణా జిల్లా మైలవరం
చింతలపూడి ప్రాజెక్ట్ను పూర్తి చేసి సాగునీటి సమస్యను తీరుస్తామని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దేవినేని ఉమా ప్రచారం
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమా విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ...ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోన్న తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలని ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా రైతులు, రైతుకూలీలతో ముచ్చటించారు. చింతలపూడి ప్రాజెక్ట్ను పూర్తి చేసి సాగునీటి సమస్యను తీరుస్తామన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరందించి సస్యశామలం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి
Intro:ఈశ్వరాచారి... గుంటూరు...కంట్రిబ్యూటర్.
యాంకర్...బీజేపీ గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవి లత ఎన్నికల ప్రచారం విజువల్స్
Body:మాధవి లత ఎన్నికల పప్రచారం విజువల్స్.
Conclusion:
యాంకర్...బీజేపీ గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవి లత ఎన్నికల ప్రచారం విజువల్స్
Body:మాధవి లత ఎన్నికల పప్రచారం విజువల్స్.
Conclusion: