విజయవాడ రూరల్ మండలం నున్నలో పెద్ద ప్రమాదం తప్పింది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన మంచినీటి ట్యాంకు కుప్పకూలింది. 69 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు ఒక్కసారిగా కిందపడిపోయింది. సంఘటన జరిగిన సమయంలో ఎవ్వరూ అక్కడ లేని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది.
ఇదీ చూడండి: