ETV Bharat / state

'అలజడి సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నారు' - velagapudi gopala krishna latest news

రాష్ట్రంలో చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసి అలజడి సృష్టించి, లబ్ది పొందేందుకు కొంతమంది చూస్తున్నారని... అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ విమర్శించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనల గురించి నిజనిర్ధారణకు త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

Velagapudi RamaKrishna angry over attack on Hindu Temple
వెలగపూడి గోపాలకృష్ణ
author img

By

Published : Sep 16, 2020, 3:33 PM IST

విజయవాడ రూరల్ మండలం నిడమనూరు సాయిబాబా మందిరంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనాస్థలాన్ని అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ఏపీలో చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసి అలజడి సృష్టించి, లబ్ది పొందేందుకు కొంత మంది చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వెలగపూడి స్పష్టం చేశారు. త్వరలో అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసి... రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో జరుగుతున్న సంఘటనపై నిజనిర్ధారణ చేస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండీ... నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.