ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా ద్విచక్ర వాహన ర్యాలీ - మూడురాజధానులకు మద్దతుగా ద్విచక్రవాహన ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా కృష్ణా జిల్లా నూజివీడులో వైకాపా శ్రేణులు ప్రదర్శన నిర్వహించాయి. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్.. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తెదేపా రాజకీయాలు చేస్తోందని అన్నారు.

ద్విచక్రవాహన ర్యాలీ
ద్విచక్రవాహన ర్యాలీ
author img

By

Published : Feb 8, 2020, 10:46 PM IST

ద్విచక్రవాహన ర్యాలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.