టమాటాకు గిట్టుబాటు ధర లభించడం లేదని.. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రస్తుతమున్న ధరలకు విక్రయిస్తే.. కూలీలకు అయ్యే ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు. పంటను పొలంలోనే వదిలేయాల్సి వస్తోందన్నారు.
స్థానిక కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడి.. తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: