ETV Bharat / state

కరోనా నివారణకు 3 సూత్రాలు: కలెక్టర్ - prevention steps from corona

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఇంతియాజ్ గన్నవరంలో తెలిపారు. మాస్కులు వాడడం, చేతులు శుభ్రపరచడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

three steps for prevent from corona virus spreading said by collecter intiyaz
కరోనా వ్యాప్తి నివారణకు మూడు సూత్రాలు-కలెక్టర్ ఇంతియాజ్
author img

By

Published : Oct 29, 2020, 3:23 PM IST

కృష్ణా జిల్లా గన్నవరంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అవగాహన ర్యాలీ చేపట్టారు. కరోనా నివారణకు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు.

మాస్కులు వాడడం, చేతులు శుభ్రపరచడం, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే కొవిడ్-19 పరీక్ష చేయించుకోవాలన్నారు. సరైన సమయంలో టెస్టులతో ప్రమాదం నుంచి బయటపడవచ్చని చెప్పారు.

ఇవీ చదవండి:

కొవిడ్​ బాధితుల కోసం ఎస్​బీఐ వితరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.