కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకురూలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. వెనుక భాగంలోని కిటికీ నుంచి 85 మద్యం బాటిళ్లను దుండగులు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీటి విలువ లక్షన్నర రూపాయలని తేల్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: