ETV Bharat / state

'సామాన్య ప్రజలందరికి ఈ హక్కు గురించి తెలుపుతా'

author img

By

Published : Jul 3, 2020, 12:41 PM IST

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. ఖాళీగా ఉన్న ఈ పదవిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పి. రమేష్ కుమార్​తో పాటు.. సమాచార కమిషనర్​గా రేపాల శ్రీనివాస్​ను నియమించింది.

The government has appointed the state's chief information commissioner
ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పి. రమేష్ కుమార్
ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పి. రమేష్ కుమార్

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్​ను ప్రభుత్వం నియమించింది. గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పదవిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పి. రమేష్ కుమార్ తో పాటు.. సమాచార కమిషనర్​గా రేపాల శ్రీనివాస్​ను నియమించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో ఆయుధం వంటిదని...ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు.. ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు.

ఇదీ చూడండి. న్యాయ వ్యవస్థనూ బెదిరిస్తున్నారు: సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.