ETV Bharat / state

'మీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి ఎంతో విచారం చెందాను' - Jammu and Kashmir ex Chief Minister Farooq Abdullah corona positive news update

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. విషయం తెలిసి ఎంతో విచారం చెందినట్లు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

Chandrababu twitte
ఫరూఖ్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్
author img

By

Published : Mar 30, 2021, 2:05 PM IST

కరోనా బారీన పడిన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన విషయం తెలిసి ఎంతో విచారం చెందినట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మాజీ మంత్రి జవహర్​కు...

తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు రాష్ట్రమాజీ మంత్రి జవహర్ వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

ఇవీ చూడండి... తెలంగాణ : ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల పర్వం గందరగోళం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.