ETV Bharat / state

అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ వద్ద 711 తెలంగాణ మద్యం సీసాలు పట్టివేత - telangana liquor caught in tioruvur mandal

తిరువూరు మండలంలోని అంతరాష్ట్ర చెక్​పోస్ట్​ల వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్​ చేసినట్లు నూజివీడు డీఎస్పీ తెలిపారు.

telangana-liquor-caught-at-krishna-district-inter-state-border
711 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
author img

By

Published : Jul 25, 2020, 7:44 PM IST

కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని అంతర్​ రాష్ట్ర చెక్​పోస్ట్​ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రాకు తరలిస్తున్న 711 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు, రెండు బైక్​లను సీజ్​ చేశారు. ఇందుకు సంబంధించిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి :

నరసన్నపేట మండలంలో అక్రమ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.