తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు - తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... కృష్ణా జిల్లా నందిగామ, వీరులపాడు మండలాల్లో తెదేపా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య దీక్షలను ప్రారంభించగా... రాజధాని తరలించడాన్ని నిరసిస్తూ మహిళలూ దీక్షలో పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సేవ్ అమరావతి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.