కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద తెదేపా శ్రేణులు ధర్నా చేశారు. పత్రికాస్వేచ్ఛను హరించేలా ఉన్న జీవో (2430)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక కార్యకలాపాలను వెలికితీయటంలో... ప్రముఖ పాత్ర నిర్వహించే మీడియాపై అజమాయిషీ చలాయించడం మంచిదికాదని... మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హితవుపలికారు. పౌరస్వేచ్ఛకు ఆటంకం కలిగించే జీవోను రద్దు చేయాలంటూ... కార్యకర్తలు నినదించారు.
కంకిపాడులో తెదేపా శ్రేణుల ధర్నా... ఎందుకంటే.. - కంకిపాడులో తెదేపా నాయకుల నిరసన వార్తలు
పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో తెదేపా నేతలు, శ్రేణులు ధర్నా చేశారు. పత్రికాస్వేచ్ఛను హరించేలా ఉన్న జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన చేస్తున్న తెదేపా నాయకులు
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద తెదేపా శ్రేణులు ధర్నా చేశారు. పత్రికాస్వేచ్ఛను హరించేలా ఉన్న జీవో (2430)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక కార్యకలాపాలను వెలికితీయటంలో... ప్రముఖ పాత్ర నిర్వహించే మీడియాపై అజమాయిషీ చలాయించడం మంచిదికాదని... మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హితవుపలికారు. పౌరస్వేచ్ఛకు ఆటంకం కలిగించే జీవోను రద్దు చేయాలంటూ... కార్యకర్తలు నినదించారు.
Intro:పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా గా ఇష్టానుసారం ప్రవర్తించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని తెదేపా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు.
Body:ఇటీవల వైకాపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 24 30 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు మండలం పార్టీ కార్యాలయం వద్ద అ ఏర్పాటు చేసిన నిరసన ప్రదర్శనలు ఆయన పాల్గొన్నారు.
Conclusion:ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం పత్రికలు మీడియా పై పూర్తి స్వేచ్ఛను కలిగించారని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారివల్లే మీడియా వ్యవహరిస్తుందని అటువంటి మీడియాను అడ్డుకోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఉన్న మీడియా పత్రికలు ఇష్టానుసారం వార్త రాసినందుకు ముందు వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరసన కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన తెదేపా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.