ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో 8,889మంది కరోనా రోగులు చనిపోయారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించి, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా బాధితులు చనిపోయారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, యువనేత రవి నాయుడు మండిపడ్డారు.
ఇదీ చదవండి:
వేగంగా వ్యక్సిన్లు అందిచాలన్న సదుద్దేశంతోనే... ప్రధానికి లేఖ: జోగి రమేష్