సీఎం జగన్పై మాజీ మంత్రి జవహర్ ట్విట్టర్లో విమర్శనాస్త్రాలు సంధించారు. చుక్క నీరు రాకపోయినా సరే.. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించేందుకు వారానికో నోటీసు పంపుతున్నారని మండిపడ్డారు.
పేదల ఇళ్ల స్థలాల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి కొన్న భూములు మెడలోతు నీళ్లలో మునిగిపోతే.. అవి కొన్న అధికారులు, కొనిపించిన నేతలకు సీఎం జగన్ నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:
'సమస్యలు పరిష్కరిస్తేనే సినిమా హాళ్లు తెరుస్తాం'