మూడు రాజధానుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... కృష్ణాజిల్లాలోని నున్న గ్రామంలో తేదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. మూడు రాజధానులు లేకపోయినా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, కేవలం రాజధాని రైతులపై రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తేదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: