కృష్ణా జిల్లాలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమాన్ జంక్షన్ - గుడివాడ రోడ్డులో ఓ వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందాడు. బాధితుడు బాపులపాడు ఇందిరానగర్‌కు చెందిన దెందులూరు సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలపై హునుమాన్ జంక్షన్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: నేడు మూడో దశ పంచాయతీ ఎన్నికలు