కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో సుమారు రెండు వందలకు పైగా పంట నీట మునిగింది. భారీగా దిగుబడి తగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: